Megastar Birthday Photos: కుటుంబంతో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు..

Mon, 23 Aug 2021-3:37 pm,

పవన్ కళ్యాన్, నాగబాబు లకు అన్నయ్య అంటే ఎంత ప్రాణమో అందరికి తెలిసిందే... ఎంత పని ఉన్న, ఎక్కడ ఉన్న చిరు పుట్టిన రోజున ఇంటికి వచ్చి అన్నయ్యకు ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు. 

(Photo: Twitter)  

రాంచరణ్ - చిరు... ఎలా ఉంటారో మనం ఎన్నో సార్లు ఆడియో రిలీజ్ ఫంక్షన్ లలో చూసిందే..  చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న కోడలు కొణిదెల ఉపాసన, కుమారుడు హీరో రాంచరణ్. 

(Photo: Twitter)  

ఇండస్ట్రీలో చిరు అంటే ఇష్టం లేని నటీ-నటులు ఉండరు.. అలాగే హీరో ప్రభాస్ కి కూడా చిరంజీవి అంతే చాలా ఇష్టం.. ఈ ఫోటోతో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి చిరుకి శుభాకాంక్షలు తెలిపారు. 

(Photo: Twitter)

పెదనాన్న అంటే ఇష్టం ఉన్న వరుణ్ తేజ్... ఉదయాన్నే చిరు ఇంటికి వచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ఫోటో...   

(Photo: Twitter)

చిరంజీవికి అభిమానులు అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే.. పుట్టిన రోజు సందర్భంగా అభిమానులను కలవటానికి వచ్చిన చిరంజీవి ఆనందం చూడండి. 

(Photo: Twitter)  

చిరు అంటే ఇష్టం ఉన్న వాళ్లలో హీరో శ్రీకాంత్ కూడా ఒకరు.. ఎప్పుడు చిరు ఫ్యామిలీతో మమేకమై వారితో కలిసి పోతుంటాడు. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఉదయాన్నే వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. 

(Photo: Twitter)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link