Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అస్వస్థత.. 25 రోజులుగా చికెన్ గున్యాతో అనారోగ్యం
Chiranjeevi Suffer From Chikungunya 25 Days: మెగా అభిమానులకు ఆందోళనకు గురి చేసే వార్త ఇది. సినీ నటుడు చిరంజీవి కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Chiranjeevi Unhealthy: సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది.
Chiranjeevi Unhealthy: ఆయనకు చికెన్ గున్యా సోకిందని ప్రచారం జరుగుతోంది. జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని సమాచారం.
Chiranjeevi Unhealthy: కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారని సినీ పరిశ్రమవర్గాలు తెలిపాయి.
Chiranjeevi Unhealthy: తన తండ్రి అనారోగ్యంతో ఆయన తనయుడు, హీరో రామ్ చరణ్ తన తండ్రికి దగ్గరుండి సపర్యలు చేస్తున్నారని టాక్. కుటుంబసభ్యులంతా ఇంట్లో ఉన్నారని తెలిసింది.
Chiranjeevi Unhealthy: గిన్నీస్ వరల్డ్ రికార్డు కార్యక్రమంలో చిరంజీవి నడవలేకపోయారు. ఆయన స్టేజ్ ఎక్కేందుకు సాయి ధరమ్ తేజ్ సహాయం అందించిన వీడియో వైరల్‌గా మారింది.
Chiranjeevi Unhealthy: ఈ వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తమ అభిమాన హీరోకు ఎలా ఉందోనని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Chiranjeevi Unhealthy: ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉందని.. కోలుకుంటున్నారని తెలియడంతో అభిమానులు ఊరట చెందుతున్నారు.