Karwa Chauth Mehndi Designs 2020: కర్వా చౌత్ మెహెందీ స్పెషల్ డిజైన్లు చూశారా..

కర్వా చౌత్ (Karwa Chauth 2020) పండుగను నార్త్ ఇండియాలో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కర్వా చౌత్ నవంబర్ 4న వచ్చింది. తమ భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ రోజున పూర్తిగా ఉపవాసం వుంటారు. సాయంత్రం చంద్రుడికి పూజలు చేస్తారు. ఆపై చంద్రుడు వచ్చాక ఓ జల్లెడ చాటు నుంచి తెరగా చేసుకుని భర్తను చూస్తారు. అయితే ఈ కర్వా చౌత్ సందర్భంగా మహిళలు తమ చేతికి గోరింటాకు (Karwa Chauth Mehndi Designs 2020) పెట్టుకుంటారు. తమ జీవితం కూడా భర్తతో అదే విధంగా రంగులమయం కావాలని ఆకాంక్షిస్తారు. కర్వా చౌత్ మెహెంది డిజైన్లు కొన్ని మీకోసం...


(All Images Credit: Twitter)