Double BedRoom House Photos: కేటీఆర్ ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూశారా?
తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగర వాసులకు దసరా కానుక అందజేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని జియాగూడ, గోషా మహల్ ఏరియాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 580కి పైగా ఇళ్లను జియాగూడలో లబ్దిదారులకు కేటాయించారు. గోషామహల్‌లో 300కు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన లబ్దిదారులకు ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఫొటోలు మీకోసం... (All Photos Credit: Twitter)