First Mobile Phone Call: దేశంలో తొలి మొబైల్ ఫోన్ కాల్ ఎప్పుడు, ఎవరు ఎవరికి చేశారో తెలుసా
1995లో తొలి ఫోన్ కాల్ చేసింది గానీ రిసీవ్ చేసుకుంది గానీ ప్రధాన మంత్రి లేదా రాష్ట్రపతి కానే కాదు. దేశంలో తొలి మొబైల్ ఫోన్ కాల్ చేసుకున్నది అప్పటి కేంద్ర టెలీకం శాఖ మంత్రి సుఖ్ రామ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు. కోల్ కత్తాన నుంచి అప్పటి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు నోకియా మొబైల్ ద్వారా అప్పటి కేంద్ర టెలీకం మంత్రి సుఖ్ రామ్ కు ఫోన్ చేశారు.