Mohammed Siraj: బిగ్ బాస్ బ్యూటీతో సిరాజ్ డేటింగ్..? ఆ భామ ఎవరో తెలుసా..!

ఇక ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడిన సిరాజ్.. ఛాంపియన్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. దీంతో నేరుగా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

మహీరా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బిగ్ బాస్ షోకు సంబంధించిన ఫొటోలకు గతంలో సిరాజ్ లైక్ కొట్టాడు.

గత కొన్ని నెలలుగా వారు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
టెవిటిజన్‌లో మహీరా శర్మ ప్రముఖ నటిగా కొనసాగుతోంది. నాగిన్, బేపనా ప్యార్, కుండలి భాగ్య వంటి షోలతో పాపులారిటీ సంపాదించుకుంది.
బిగ్ బాస్ సీజన్ 13లో ఎంట్రీ ఇచ్చి.. ఫైనలిస్ట్‌గా నిలిచింది. 2023లో లెహంబర్‌గిన్ని అనేతో పంజాబీ మూవీతో వెండితెరకు పరిచయం అయింది.
ప్రస్తుతం ఇద్దరు వ్యక్తిగత జీవితాలపై ఫోకస్ పెట్టారని.. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడిన సిరాజ్.. ఛాంపియన్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. దీంతో నేరుగా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.