Mohammed Siraj: మహ్మద్ సిరాజ్‌కు జాక్‌పాట్.. ప్రభుత్వ ఉద్యోగం, స్థలం

Mohammed Siraj: భారత జట్టు జెర్సీని రేవంత్ రెడ్డికి సిరాజ్ బహుకరించారు.

Mohammed Siraj: భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్ ఇచ్చింది.
Mohammed Siraj: భారత క్రికెట్‌లో తన బౌలింగ్‌తో అద్భుతాలు సాధిస్తూ ప్రపంచకప్ సాధనలో సిరాజ్ కీలక భూమిక పోషించారు.
Mohammed Siraj: అంతర్జాతీయ ఖ్యాతిలో తెలంగాణ సత్తా చాటుతున్న సిరాజ్‌ను రేవంత్ రెడ్డి అభినందించారు.
Mohammed Siraj: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా మహమ్మద్ సిరాజ్ కలిశారు.
Mohammed Siraj: భారత క్రికెట్‌లో సిరాజ్ ప్రదర్శనపై తెలంగాణ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది.