Lord Shiva: 142 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఈ రాశుల వారి దరిద్రాలన్ని దూరం.. డబ్బుల మూటల్లో పడినట్లే..
సోమవారం శివయ్యకు ఎంతో ప్రీతీకరమైందని చెప్తుంటారు. భోళా శంకరుడికి చెంబేడు నీళ్లు, పత్రి ఆకుల్ని సమర్పిస్తే.. ఆయన సంబర పడిపోతుంటారు. మన కోరికల్ని నెరవేరుస్తాడు.
అయితే..ఈ సారి బుధవారం (16వ తేదీనాడు) అత్యంత అరుదుగా యోగం ఏర్పడుతుంది. ఈరోజున శని,రాహువు, శుక్రుడు, బుధుడు ఒకే సరళ రేఖ మీద వస్తున్నారు. దాదాపుగా.. 142 ఏళ్ల తర్వాత ఇది జరుగుతుంది.
అందు వల్ల దీని ప్రభావం ద్వాదశ రాశులపై కూడా ఉంటుంది. కొన్ని రాశులకు ఇది శుభయోగాల్ని కల్గజేస్తుండగా.. మరికొన్ని రాశుల వారికి మాత్రం మధ్యమ, కొన్ని రాశుల వారికి సాధారణ ఫలితాల్ని కల్గజేస్తుంది.
మేషం ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం సూచనలు కన్పిస్తున్నాయి. విందులు వినోదాల్లొ పాల్గొంటారు. కొత్త ఇంటికి కొనుగోలు చేస్తారు. జీవితం సాఫీగా సాగిపోతుంది.
తుల ఈ రాశి వారికి ఈ యోగం వల్ల.. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. రాదనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. మీకు నచ్చిన యువతితో పెళ్లి కుదురుతుంది.
మీనం ఈ రాశి వారికి ఈ యోగం వల్ల విదేశీయానానికి అవకాం ఉంది. అంతే కాకుండా..చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. లాటరీలు పగిలే అవకాశం కూడా ఉంది. మీ లైఫ్ లో ఇది మంచి కాలమని చెప్పవచ్చు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)