Most Powerful SUVs Low Cost: 10 లక్షలలోపు అత్యంత శక్తివంతమైన SUVలు..
Tata Nexon టాటా నెక్సాన్.. యొక్క 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 118bhp మరియు 170Nm కెపాసిటీ ఉన్న నెక్సాన్ దీని ధర రూ. 7.99 లక్షల నుండి రూ. 15.60 లక్షలు.
మారుతి బ్రెజ్జా మారుతి బ్రెజ్జా 1.5-లీటర్ NA పెట్రోల్ ఇంజన్‌ను కలిగి వుంది. ఇది 102bhp మరియు 136.8 Nm టార్క్ కలిగి వుంది. బ్రెజ్జా దీని ధర రూ. 8.34 లక్షల నుండి రూ. 14.14 లక్షలు
మహీంద్రా XUV 3X0
మహీంద్రా XUV 3X0 దీని 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 109bhp మరియు 200Nm కెపాసిటీ ున్న XUV 3X0 ధర రూ. 7.49 లక్షలు నుంచి దాని వేరియంట్‌పై ఆధారపడి 15.49 లక్షల వరకు ఉంటుంది.
నిస్సాన్ మాగ్నైట్
నిస్సాన్ మాగ్నైట్ యొక్క 1-లీటర్ టర్బో ఇంజన్ 99bhp మరియు 160Nm కెపాసిటీ ఉన్న
Magnite మాగ్నైట్ టర్బో ధర రూ. 9.19 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
మొత్తంగా కుటుంబం మొత్తం ఆహ్లాదంగా ప్రయాణించడానికి తక్కువ రేటు ఉన్న SUV ల వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.