Mothers Day Special: హీరోల కొడుకులే కాదు.. ఈ హీరోయిన్స్ కుమారులు కూడా టాప్ స్టార్స్..

అకిరానందన్ రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ కుమారుడు. ఇతని సినీ రంగ ప్రవేశం ఎపుడు చేస్తాడా అని పవర్ స్టార్ అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు.

అఖిల్ అక్కినేని.. నాగార్జున అక్కినేని, అమల దంపతులు కుమారుడు. తండ్రి టాప్ స్టార్. తల్లి కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన సంగతి తెలిసిందే కదా.

తరుణ్ ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్‌గా ఇపుడున్న టాప్ స్టార్స్ ఎన్టీఆర్, మహేష్ వంటి హీరోలకు తన సినిమాలతో చుక్కలు చూపించాడు. ఈయన ఒకప్పటి కథానాయిక రోజా రమణి గా సినీ రంగ ప్రవేశం చేసాడు.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయ నిర్మల కుమారుడి నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నరేష్.. హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు.
సహజ నటి జయసుధ కుమారుడు నిహిర్ కపూర్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేసాడు.