Mouni Roy: అందాలతో వేడి పుట్టిస్తున్న నాగిని హీరోయిన్ మౌనీ రాయ్‌!

Thu, 11 Jan 2024-1:42 pm,

పశ్చిమ బెంగాల్‌లోని బిహార్‌ 1985 సెప్టెంబర్‌ 29న మౌనీ రాయ్ జన్మించింది.    

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సులో చేరింది.  

నటనపై చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండటంతో తన చదువును మధ్యలోనే ఆపేసింది.   

2004లో అభిషేక్ బచ్చన్‌, భూమిక చావ్లా జంటగా వచ్చిన రన్‌ సినిమాలో ప్రత్యేక పాటలో తొలిసారి వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కేజీఎఫ్‌-1 హిందీ వర్షన్‌లో ఐటెం సాంగ్‌లో అదరగొట్టేసింది.    

ప్రస్తుతం వెండితెరపై ఈ బ్యూటీ మెరుపులు కాస్త తగ్గాయి. సోషల్ మీడియాలో మాత్రం హాట్ పిక్స్‌తో కుర్రకారుల మది దోచుకుంటోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link