Mrunal Thakur Hot Photos: ఎద అందాల ఆరబోతతో రెచ్చిపోయిన సీతారామం సీత..

Fri, 30 Sep 2022-10:47 pm,

సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది మృణాల్ ఠాకూర్. 

గతంలో పలు సీరియల్స్ చేసి మంచి పేరు సంపాదించినా ఆమె తరువాత సినిమా రంగ ప్రవేశం చేసింది. 

బాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు కానీ సీతారామం సినిమాతో మంచి పేరు సంపాదించింది. 

సీతారామం సినిమాలో సీత పాత్రలో మరపించిన ఆమె అడపా దడపా హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఉంటుంది. 

మృణాల్ ఠాకూర్ హాట్ ఫోటో షూట్ మీరు కూడా చూసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link