Mrunal Thakur: కిల్లింగ్ లుక్స్ తో మతిపోగోడుతున్న మృణాల్ ఠాకూర్, లేటెస్ట్ పిక్స్ వైరల్
సీతారామం సినిమాతో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది మృణాల్ ఠాకూర్.
హాయ్ నాన్నతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తోంది ఈ అమ్మడు.
ప్రస్తుతం ఈ బ్యూటీ అందం రోజురోజుకు పెరిగిపోతుంది.
తాజాగా మృణాల్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.