Mrunal Thakur Photos: తెగించేసిన సీత.. అందాలన్నీ కనిపించేలా చీరలో హాట్ ట్రీట్.. చూశారా?

Thu, 18 May 2023-3:01 pm,

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగులో లాంచ్ అయింది ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్. నిజానికి ఆమె అప్పటికే బాలీవుడ్ టీవీ సీరియల్స్ లో సత్తా చాటుతోంది.   

అయితే తెలుగువారికి కొత్త ఫేస్ కావాలనే ఉద్దేశంతో హను రాఘవపూడి చాలా వెతుకులాట తర్వాత ఈ భామను ఫైనల్ చేశారు. ఇక సీత పాత్రతో ఆమె ఒక్కసారిగా ప్రేక్షకులు అందరినీ మెస్మరైజ్ చేసేసింది.   

ఇక అలా తెలుగు వారందరిలో మంచి క్రేజ్ సంపాదించిన ఆమె దక్షిణాదిలో సెటిల్ అయ్యే ఆలోచనలు కూడా చేస్తోంది. ఇప్పటికే హైదరాబాదులో ఇంటిని తీసుకున్న ఆమె అటు ముంబై నుంచి హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తోంది.

ఆ సంగతి అలా ఉంచితే తాజాగా కేన్స్ ఉత్సవాల్లో భాగంగా ఈ భామ బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసింది. అందులో ఆమె ఎద అందాలతో పాటు థైస్ షో కూడా చేస్తూ ఆమె రెచ్చిపోయింది.   

ఇక ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలతో పాటు కేన్స్ అధికారికంగా విడుదల చేసిన కొన్ని ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link