Mrunal Thakur Photos: సీతా ఏంటీ అరాచకం.. మృణాల్ ఠాకూర్ అందాలు చూసి కుర్రాళ్లు తట్టుకోగలరా?

Wed, 19 Apr 2023-3:32 pm,

హిందీలో పలు సీరియల్స్ లో నటించిన మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. 

 

తక్కువ బడ్జెట్ లోనే రూపొంది భారీ లాభాలు ఆర్జించి పెట్టిన ఈ సినిమా ద్వారా ఆమెకు తెలుగులో సీత అనే పేరు ఫిక్స్ అయిపోయినట్లు అయింది. 

   

సీతామహాలక్ష్మి పాత్రలో ఆమె నటన అద్భుతం అంటూ సినిమా చూసిన వారందరూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఆ సినిమాకి భిన్నంగా ఈ మధ్యకాలంలో ఆమె తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తూ వస్తోంది.

 

 తాజాగా ఒక మ్యాగజైన్ కోసం ఆమె ఫోటో షూట్ చేయగా అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.   

   

సీత ఏంటి ఇలా మారిపోయింది అంటూ అందరూ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న హాట్ ఫోటోషూట్ మీకోసం.   

   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link