Mrunal Thakur: హాట్ హాట్ అందాలతో మాయ చేస్తున్న మృణాల్ ఠాకూర్, పిక్స్ వైరల్

Thu, 22 Feb 2024-10:30 pm,

'సీతారామం' సినిమాతో తెలుగు వారికి దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్. ఆ చిత్రంలో సీత పాత్రలో జీవించిందనే చెప్పాలి.   

సీతారామం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని హాయ్ నాన్న సినిమాలో నటించింది ఈ బ్యూటీ.   

తెలుగులో రెండు వరుస సూపర్ హిట్లు కొట్టడంతో ఈ అమ్మడుకు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి.   

ఎన్ని ఆఫర్స్ వచ్చిన ఈ అమ్మడు ఏది పడితే అది చేయకుండా.. సెలెక్టివ్ గానే కథలు ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తోంది.   

తాజాగా ఈ బ్యూటీ నెట్టింట రచ్చ లేపుతోంది.. గ్లామర్ షోతో అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link