Mrunal Thakur Photos: `స్వర్గం`లోనే దొరుకుతానంటూ సెగలు రేపే ఫోటోలు షేర్ చేసిన మృణాల్ ఠాకూర్

సీతారామం సినిమాలో సీత పాత్రలో కనిపించిన మృణాల్ ఠాకూర్ ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాల్లో మెరవాలని భావిస్తోంది. అందుకే ఇప్పటివరకు బాలీవుడ్ బేస్ లో ఎక్కువగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ వస్తున్న మృణాల్.

ఇప్పుడు దక్షిణాదికి ఎంటర్ అయి తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో అవకాశాలు వస్తాయేమో అని ఎదురు చూస్తోంది. ఇప్పటికే హైదరాబాదులో ఇల్లు తీసుకున్న ఈ భామ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లు కూడా రిలీజ్ చేస్తోంది.
తాజాగా తాను స్వర్గంలోనే ఉంటాను అని అర్థం వచ్చేలా ఒక కామెంట్ పెట్టి కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె ఒకపక్క ఎద అందాల ఆరబోస్తూనే మరో పక్క తన బాడీ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.
ఆమె షేర్ చేసిన ఫోటోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటూనే ఇలాంటి హాట్ ఫోటోలు ఆమె షేర్ చేస్తూ వస్తోంది.
అలా చేస్తూ రావడంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వెళ్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటోలు మీరు కూడా చూసేయండి.