Latest Sankranthi Muggulu 2024: సంక్రాంతి 2024 ప్రత్యేక ముగ్గులు మీ కోసం..వాకిలిని నింపేయండి..

Sun, 14 Jan 2024-4:35 pm,

మకర సంక్రాంతి సందర్భంగా జీవితం రంగులమయం కావాలని ఆ సూర్యభగవానుడిని కోరకుంటూము. దీని కోసం ఆ సూర్యదేవుడిని ఆహ్వానించేందుకు మీ ఇంటి వాకిలిలో ఈ అందమైన ముగ్గు వేయండి..

ప్రస్తుతం చాలా మంది చుక్కల ముగ్గులను వేసేందుకే ఇష్టపడతారు. అయితే ఇలాంటి వారి కోసం ఈ ప్రత్యేక డిజైన్‌..ఈ డిజైన్‌తో సులభంగా మీ ఇంటి ముందు పెద్ద ముగ్గును వేసుకోవచ్చు.

మకర సంక్రాంతి రోజు లక్ష్మీ దేవి అనుగ్రహం లభించడానికి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ ప్రత్యేకమైన ముగ్గును వేయండి..

ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కష్టాలను తొలగించి..సకలశుభాలను నింపాలని కోరకుంటూ..మీ ఇంటి ముందు సంక్రాంతి శుభాకాంక్షలతో తెలిపిన ముగ్గులను వేయండి.  

ఈ సంక్రాంతి పూట విరిసిన పువ్వులను పెద్ద పెద్ద ముగ్గుల రూపాల్లో మీ ఇంటి ముందు వేసి లక్ష్మీ దేవిని ఆహ్వానించండి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link