Nabha Natesh Photos: కళ్లతోనే కుర్రకారు మదిని దోచేస్తుందేమో ఈ ఇస్మార్ట్ సుందరి

Thu, 10 Feb 2022-2:38 pm,

1989 డిసెంబరు 11న కర్ణాటకలోని శృంగేరిలో జన్మించింది నభా నటేష్​. ఇంజినీరింగ్​ చేస్తూనే మోడల్​గా కెరీర్​ ప్రారంభించి, నటిగా మారింది.  

2015లో కన్నడ చిత్రం 'వజ్రకాయ' ద్వారా వెండితెరకు పరిచయమైంది. సుధీర్​బాబు హీరోగా తెరకెక్కిన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చింది. 'ఇస్మార్ట్​ శంకర్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది.  

మెగా హీరో సాయి ధరమ్​ తేజ్​తో కలిసి నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్​' చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.  

ఆ తర్వాత 'డిస్కో రాజా', 'అల్లుడు అదుర్స్​', 'మాస్ట్రో' సినిమాల్లో నటించింది. 2013లో మిస్​ ఇండియా బెంగళూరు టాప్​ 11 ఫెమినాల్లో ఒకరిగా నిలిచింది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link