Nabha Natesh: పొట్టి డ్రెస్ లో మరింత గ్లామరస్ గా నభా నటేష్.. చూస్తే చూపు తిప్పు కోలేరేమో..
ఇస్మార్ట్ శంకర్ వచ్చిన ఇమేజ్ తో నభా నటేష్ తెలుగులో వరుస సినిమాలు చేసింది. ఇక తెలుగులో చివరగా నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మేస్ట్రో’ తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది.
ఈ సినిమా తర్వాత భుజం సర్జరీ కారణంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది నభా నటేష్. స్వతహాగా కన్నడ భామ అయిన నభా నటేష్... శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది.
ఛాన్స్ వస్తే హీరోయిన్‌గా చెలరేగిపోవడానికి రెడీ అంటోంది నభా నటేష్ చాలా గ్యాప్ తర్వాత నిఖిల్ హీరోగా నటిస్తోన్న ‘స్వయంభూ’ మూవీలో కథానాయికగా రీ ఎంట్రీ ఇస్తోంది.
ఈ మూవీలో నటిస్తూనే నభా నటేష్ వరుసగా హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. మని నిఖిల్ మూవీ ‘స్వయంభూ’తో నభా.. కథానాయికగా మళ్లీ బ్యాక్ బౌన్స్ అవుతుందా లేదా అనేది చూడాలి.
నభా నటేష్..11 డిసెంబర్ 1995లో కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో జన్మించింది. అక్కడే చదువు పూర్తి చేసుకుంది. 19 యేళ్లకే సినీ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది.