Nabha Natesh Photos: బుల్లిగౌనులో బార్బీ బొమ్మలా.. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్

Tue, 15 Feb 2022-3:01 pm,

నభా నటేష్.. 11 డిసెంబరు 1989న కర్ణాటకలోని శృంగేరి నగరంలో జన్మించింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.   

2013లో మిస్​ ఇండియా బెంగళూరు టాప్​ 11 ఫెమినాల్లో ఒకరిగా నిలిచింది. 'వజ్రకాయ' (2015) అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.   

ఆ తర్వాత 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

మెగా హీరో సాయి ధరమ్​ తేజ్​తో కలిసి నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్​' చిత్రంతో హిట్ అందుకుంది నభా నటేష్.   

గత రెండేళ్లలో 'డిస్కో రాజా', 'అల్లుడు అదుర్స్​', 'మాస్ట్రో' సినిమాల్లో నటించి మెప్పించింది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link