Naga Chaitanya: సమంతా వేస్ట్..?.. ఆ విషయంలో శోభితతో బాగా కనెక్ట్ అయ్యా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య..
ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా నాగచైతన్య , శొభితల పెళ్లి గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలొ వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ఇటీవల వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
చైతు, శోభితల పెళ్లి డిసెంబర్ 4 వ తేదీన అన్నపూర్ణపూర్ణస్టూడియోస్ లో జరగనుంది. ఈ క్రమంలో చైతు.. తనకు కాబోయే భార్యపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
నాగచైతన్య తాజాగా.. ఒక ఆంగ్ల మీడియాతో తనకు కాబోయే భార్య శోభితా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారంట. శోభిత వచ్చాక.. తన లైఫ్ లో ఉన్న వెల్తీ తీరిపోయిందన్నారంట. అంతే కాకుండా..శోభిత తనను చాలా అర్థం చేసుకుందని చెప్పారంట.
ఒక కొత్త అధ్యాయాన్ని, జర్నీని స్టార్ట్ చేసేందుకు ఇద్దరం కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లు చైతు చెప్పారంట. తమ పెళ్లి సింపుల్ గాను, సంప్రదాయ బద్దంగాను జరుగుతుందని కూడా చైతు చెప్పారంట.తనతో చాలా కనెక్ట్ అయ్యాయని, తన జీవితంలో ఏర్పడిన శూన్యంను, బాధను ఖచ్చితంగా శోభిత తొలగిస్తుందని చైతు అన్నారంట.
మరోవైపు వీరి పెళ్లి వేడుకల కోసం అన్నపూర్ణ స్టూడియోస్ రెడీ అవుతుంది. అతిథుల సంఖ్య కూడా తక్కువగా ఉండేలా చూస్తున్నారంట. అదే విధంగా తొందరలోనే రిసెప్షన్ పై కూడా తేదీని ప్రకటిస్తారని కూడా చైతు చెప్పాడంట.
ఈక్రమంలో ప్రస్తుతం చైతు జీవితంలో ఇది మంచి టర్నీంగ్ పాయింట్ అని.. సమంతా వెస్ట్.. శొభిత చైతును బాగా అర్థం చేసుంకుందని, అందుకే తమ హీరో కనెక్ట్ అయ్యారని నెటిజన్లు సైతం చైతుకు సపోర్ట్ చేస్తున్నారంట. ఈ క్రమంలో ఈ ఏడాది చైతు జీవితంలో రెండు గొప్ప విషయాలు జరుగుతున్నాయని ఒకటి పెళ్లి,మరోకటి తండేల్ అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారంట.