Naina Ganguly Photos: సోషల్ మీడియాలో బోల్డ్ హీరోయిన్ నైనా గంగూలీ అందాల ఆరబోత

నైనా గంగూలీ.. 1994 ఏప్రిల్ 17న కోల్‌కతాలో జన్మించింది

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వంగవీటి' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది
'మేరీ బేటి సన్నీలియోన్ బన్నా చాహ్తీ హై' చిత్రంతో బాలీవుడ్లో అవకాశం దక్కించుకుంది
'చరిత్రహీన్' అనే బెంగాలీ వెబ్‌సిరీస్‌లో నటించింది. ఇటీవలే తెలుగులో విడుదలైన 'జోహర్' సినిమాలో కీలకపాత్రతో గుర్తింపు తెచ్చుకుంది
ప్రస్తుతం 'బ్యూటిఫుల్ ఏన్ ఓడ్ టూ రంగీలా' అనే సినిమాలో నటిస్తోంది