Namrata Malla Hot Pics: హాట్‌ హాట్‌ ఫోటోస్‌ను షేర్‌ చేసిన నమ్రత మల్లా..పండగ చేసుకుంటున్న కుర్రకారు..

Wed, 06 Sep 2023-10:12 am,

నమ్రత మల్లా ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌ కొన్ని హాట్ ఫోటోస్ షేర్‌ చేసింది. ఇందులో ఆమె తిక్‌ బ్లూ బ్రాలో కనిపించింది. ఆమె తన కళ్లకు పసుపు పచ్చ కళ్ల జోడ్లను ధరించి హంగామా చేసింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫోట్స్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. 

పాపులర్ బ్యూటీ నమ్రత మల్లా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు హృదయాలను దోచేస్తోంది. తను ఎప్పుడు సోషల్‌ మీడియాలో ఫోటోస్‌ షేర్‌ చేసి బ్రా ధరించిన ఫిక్స్‌ను మాత్రమే పోస్ట్‌ చేస్తుంది.   

హాట్‌ బ్యూటీ నమ్రత మల్లా  బ్లూ కలర్ స్పోర్ట్స్ బ్రా, బ్లాక్ షార్ట్స్‌లో చాలా హాట్‌గా కనిపిస్తోంది.  బోల్డ్ స్టైల్ యువ అభిమానులకు పిచ్చేక్కిస్తోంది. ప్రతివారం తన ఫోటో షూట్‌ చేసిన ఫిక్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది.   

నమ్రత మల్లా ఈ ఫోటోస్‌లో జుట్టును కిందికి వదిలేసి, తక్కువ మేకప్‌తో ఎంతో ఆకర్షనీయంగా కనబడడం వల్ల అభిమానులు కమెంట్ల మీదా కమెంట్లు చేస్తున్నారు. అంతేకాదండోయ్‌ ఫోటోస్‌ని తెగా షేర్‌ చేస్తున్నారు.   

నమ్రత మల్లా ఇటీవలే షేర్‌ చేసిన ఫోటోస్‌లో నడుముపై చేతులు వేసుకుని సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ హాట్‌ ఫోజ్‌లను ఇచ్చింది. స్మోకీ మేకప్ టచ్‌తో తన హాట్‌ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link