Pragya Jaiswal Bikini : బికినీలో బాలయ్య భామ.. జలకాలాటలో ప్రగ్యా జైస్వాల్

Thu, 02 Feb 2023-11:02 am,

కంచె సినిమాతో ప్రగ్యా జైస్వాల్‌కు టాలీవుడ్‌లో గుర్తింపు వచ్చింది. అంతకు ముందు ఓ సినిమాను చేసినా అది అంతగా వర్కౌట్ కాలేదు.

క్రిష్‌ ప్రగ్యా జైస్వాల్ మధ్య కూడా ఏదో నడుస్తోందంటూ అప్పట్లో రూమర్లు వచ్చాయి. ఇలా వ్యక్తిగత విషయాలతోనే ప్రగ్యా ఫేమస్ అయింది.

బాలయ్య హీరోయిన్‌గా ప్రగ్యాకు ముద్ర పడిపోయింది. బోయపాటి సినిమాల్లోనూ ప్రగ్యా కనిపిస్తూ ఉంటుంది. చివరగా అఖండలో ప్రగ్యా మెరిసింది.

ప్రగ్యా జైస్వాల్‌కు టాలీవుడ్‌లో ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. అప్పుడప్పుడు చేసే సినిమాలు కూడా బాలయ్య నటించినవే అయి ఉంటాయి.

ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు హద్దులంటూ పెట్టుకోదు. ఇలా బికినీలో కనిపించి కవ్వించేస్తుంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link