Nara Lokesh: ఆంధ్ర పప్పు కాదు.. రాజకీయాల్లో నారా లోకేశ్ సరికొత్త ఘనత

Nara Lokesh: పింఛన్‌ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, ఉద్యోగాల కోసం యువత, సమస్యల పరిష్కారం కోసం వివిధ విభాగాల ఉద్యోగాలు, విద్య, వైద్య సాయం కోసం సామాన్యులు నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు వస్తున్నారు.

Nara Lokesh: ఆంధ్ర పప్పుగా ముద్రపడిన నారా లోకేశ్ ఆ ముద్రను తొలగించుకునే పనిలో ఉన్నారు.

Nara Lokesh: 2019 ఎన్నికల్లో ఓడిపోయిన మంగళగిరిలోనే అద్భుత మెజార్టీతో లోకేశ్ విజయం సాధించారు.
Nara Lokesh: కూటమి ప్రభుత్వం కొలువుదీరాక లోకేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Nara Lokesh: రోజు ఉదయం మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు.
Nara Lokesh: ఉండవల్లిలోని తన నివాసంలో రోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న నారా లోకేశ్
Nara Lokesh: లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ 12వ రోజుకు చేరుకుంది. నిర్విరామంగా నిర్వహించే అవకాశం.
Nara Lokesh: కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తున్నారు.
Nara Lokesh: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు లోకేశ్ నివాసానికి చేరుకుని వినతులు ఇస్తున్నారు.
Nara Lokesh: వినతిపత్రాలు తీసుకోవడంతోపాటు వాటిని ఆయా శాఖలకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.