Nara Lokesh: తండ్రిని మించి నారా లోకేశ్‌.. వరద సహాయ చర్యల్లో అలుపెరగని కృషి

Wed, 04 Sep 2024-9:10 pm,

Nara Lokesh: ప్రళయానికి కారణమైన బుడమేరు వాగును మంత్రి నారా లోకేష్ స్వయంగా పరిశీలించారు. బురదమయమైన రోడ్డులో కాలి నడకన ఇతర మంత్రులు, నాయకులతో కలిసి లోకేశ్‌ వెళ్లారు.

Nara Lokesh: బుడగమేరు గండ్లు పూడ్చేలా నిరంతరం లోకేశ్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు.

Nara Lokesh: ఇక విజయవాడలో వరద సహాయ చర్యలపై నిరంతరం అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. 

Nara Lokesh: ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు.

Nara Lokesh: విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించడంలో లోకేశ్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Nara Lokesh: విజయవాడ పరిధిలో వరద ముంపునకు గురైన 32 వార్డుల్లో లోకేశ్‌ ఆదేశాలతో పనులు జోరుగా సాగుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link