Modi Birthday Gift: ప్రధాని మోదీకి ఊహించని బర్త్ డే గిఫ్ట్.. బాలాపూర్‌ లడ్డూ ఢిల్లీకి

Tue, 17 Sep 2024-1:58 pm,

Balapur Laddu To Narendra Modi: దేశం దృష్టిని ఆకర్షించిన బాలాపూర్‌ లడ్డూ ఈసారి గతానికి కన్నా రెండు లక్షలు అధికంగా ధర పలికింది.

Balapur Laddu To Narendra Modi: ఉత్కంఠగా జరిగిన వేలం పాటలో 30 లక్షల వెయ్యి రూపాయల ధర పలికింది.

Balapur Laddu To Narendra Modi: ఈసారి లడ్డూను కొలను శంకర్‌ రెడ్డి కైవసం చేసుకున్నారు. ఆయన సింగిల్‌ విండో చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

Balapur Laddu To Narendra Modi: బీజేపీ నాయకుడు అయిన శంకర్‌ రెడ్డి తాను పొందిన లడ్డూను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహుమతి ఇస్తానని ప్రకటించాడు.

Balapur Laddu To Narendra Modi: సెప్టెంబర్‌ 17వ తేదీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా తాను లడ్డూను వేలంలో దక్కించుకున్నట్లు శంకర్‌‌ రెడ్డి తెలిపాడు.

Balapur Laddu To Narendra Modi: కొన్ని రోజుల్లోనే ప్రధాని మోదీని కలిసి బాలాపూర్‌ లడ్డూను బహుమతిగా ఇస్తానని శంకర్‌ రెడ్డి వెల్లడించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link