Nayanathara Vignesh Shivan Honeymoon: సెకండ్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట.. ఫోటోలు చూశారా?

ఈ మధ్యనే నయనతార విగ్నేష్ శివన్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

పెళ్లైన వెంటనే వెకేషన్ కు వెళ్లిన ఈ జంట మళ్లీ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు.

తమిళనాడులో జరిగిన చెస్ కార్నివాల్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన విగ్నేష్ అది అయిపోవడంతో భార్యతో కలిసి వెకేషన్ కు వెళ్లాడు.
అక్కడ భార్య నయనతారతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలు షేర్ చేస్తున్నారు.
ఈ ఇద్దరూ కలిసి షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.