Gunasekhar Daughter Marriage: గుణ శేఖర్ కుమార్తె నీలిమ గుణ పెళ్లి ఫొటోలు మీకోసం.. పెళ్లి కొడుకు ఏం చేస్తాడో తెలుసా?

చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్ వంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన మార్క్ క్రియేట్ చేసిన వ్యక్తి గుణ శేఖర్ కుమార్తె నీలిమ గుణ పెళ్లి చేసుకున్నారు.

కొన్నాళ్ల క్రితం ఆమెకు రవి ప్రక్యా అనే బిజినెస్‌మేన్‌తో నీలిమ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇప్పుడు పెళ్లి ఘనంగా జరిగింది.

గుణ శేఖర్ కుమార్తె నీలిమ గుణ పెళ్లిలో బండ్ల గణేష్
గుణ శేఖర్ కుమార్తె నీలిమ గుణ పెళ్లిలో అనిల్ రావిపూడి
గుణ శేఖర్ కుమార్తె నీలిమ గుణ పెళ్లిలో అల్లు అరవింద్