Neha Sharma Hot Photos: బెడ్ మీద రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ.. లోదుస్తులు కనిపించేలా హాట్ షో!
![నేహా శర్మ పరువాల విందు Neha Sharma Hot Photos: Ram Charan Co Star Sets Internet On Fire](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/nehasharmacouch.jpeg)
రామ్ చరణ్ చిరుత సినిమాతో హీరోయిన్ గా మారింది నేహా శర్మ, ఆమె మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.
![నైట్ వేర్ లో నేహా శర్మ Neha Sharma Hot Photos: Ram Charan Co Star Sets Internet On Fire](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/nehasharma.jpeg)
ఆ తరువాత వరుణ్ సందేశ్ తో కుర్రాడు అనే సినిమా చేసినా అది కలిసి రాకపోవడంతో వెంటనే బాలీవుడ్ చెక్కేసింది.
బాలీవుడ్ కు వెళ్లాక ఆమెకు వరస అవాకాశాలు అయితే దక్కాయి కానీ అవేమీ ఆమెకు స్టార్ డం తీసుకు రాలేక పోయాయి.
ఆ మధ్య తమిళ, మలయాళ బాషలలో కూడా తన లక్ పరీక్షించుకుంది కానీ ఆమెకు అవి కూడా కలిసి రాలేదు.
ఇక హిందీలో కూడా ఆమెకు అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు అందాల ఆరబోత మీద ద్రుష్టి పెట్టింది నేహా శర్మ, తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ కాకరేపుతోంది. మీరు కూడా చూసేయండి మరి.