Neha Shetty: బెడ్ పై ఇన్నర్ వేర్ లో నేహా శెట్టి పరువాల జాతర.. లేటెస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరేమో..!

నేహా శెట్టి.. శాండిల్ వుడ్ చిత్రసీమలో 'ముంగారు మేల్ 2' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అక్కడ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి.

మంగళూరు బ్యూటీ అయిన నేహా ఆ తర్వాత కన్నడలో'గల్లీ రౌడీ' సినిమాలో నటించింది. అటు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్న పాత్రలో నటించి మెప్పించింది.
సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి కెరీర్ పూర్తిగా మారిపోయింది. డిజే టిల్లు సక్సెస్ తర్వాత ఈమెకు తెలుగులో వరుస ఆఫర్స్ పలకరించాయి.
ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీలో నేహా శెట్టి కాసేపు అలా పలకరించింది.లాస్ట్ ఇయర్ 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీలో నటించింది. ఇందులో బెదరులంక ఓ మోస్తరుగా నడిచింది. సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన గ్లామర్ తో షేక్ చేస్తోంది.
తాజాగా నేహా శెట్టి.. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీలో నటించింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.