Nidhhi Agerwal: నిధి అగర్వాల్ అందాల రచ్చకు సోషల్ మీడియా షేక్.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్..
నిధి అగర్వాల్.. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్' మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
ఆ తర్వాత తెలుగులో అఖిల్ హీరోగా నటించిన 'మిస్టర్ మజ్ను' మూవీలో అలరించింది. ఈ మూవీ పెద్దగా అలరించలేకపోయింది.
ముంబైలో మోడల్‌గా అడుగు పెట్టి ఆ తర్వాత కథానాయికగా సత్తా చాటుతోంది నిధి అగర్వాల్.
తమిళంలో ఏకంగా అభిమానులు గుడి కట్టించుకునే స్థాయికి చేరింది నిధి.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది నిధి అగర్వాల్.