Nidhhi Agerwal: బ్యూటీ నిధి అగర్వాల్ లేటెస్ట్ పిక్స్

Fri, 01 Jan 2021-4:51 pm,

తాజాగా ఈ భామ పసుపు రంగు కలర్‌ చీరలో దిగిన ఫొటోలు తెగ వైరల్‌గా మారాయి. 

మొదట డాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నిధి అగర్వాల్.. 2017లో మున్నా మైఖెల్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. 

ఈ భామ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలపై ఓ లుక్కేయండి..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link