Nidhhi Agerwal Saree Photos: చీరకట్టులో అందాల `నిధులు`.. పద్ధతిగా కనిపిస్తూనే నిధి అగర్వాల్ హాట్ ట్రీట్

Thu, 06 Apr 2023-9:45 am,

హైదరాబాదీ బ్యూటీ నిధి అగర్వాల్ బెంగళూరులో సెటిల్ అయింది, ఈ క్రమంలో టాలీవుడ్ మీద కన్నేసి తెలుగు సినిమాలు చేస్తోంది.

 

ఇక నిధి అగర్వాల్ ప్రస్తుతం కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నిజానికి నిధి అగర్వాల్ ప్రస్తుతం కొన్ని సెన్సేషనల్ ప్రాజెక్టులలో భాగమవుతోంది. 

   

నిధి అగర్వాల్ తాజాగా కొన్ని చీరకట్టు ఫోటోలు షేర్ చేయగా అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

   

మరి ఇంకెందుకు ఆలస్యం నిధి అగర్వాల్ తాజా ఫొటోలు మీరు కూడా చూసేయండి మరి. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link