Nidhhi Agerwal: నిధి అగర్వాల్ స్ట్రాటజీ అదేనా.. ఆ సినిమాపైనే అమ్మడి ఆశలు..
![నిధి అగర్వాల్ Nidhhi Agerwal Entry](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Nidhhi1_7.jpg)
నిధి అగర్వాల్.. హిందీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
![సవ్యసాచి Savyasachi](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Nidhhi2_6.jpg)
టాలీవుడ్‌లో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి మూవీతో అరంగేట్రం చేసింది నిధి అగర్వాల్.
నిధి అగర్వాల్‌కు నార్త్, తెలుగులో కంటే తమిళంలో హీరోయిన్‌గా సత్తా చూపెడుతోంది. ముఖ్యంగా తమిళ తంబీ అభిమానులతో గుడి కట్టించుకునే రేంజ్‌కు ఎదిగింది.
నిధి అగర్వాల్.. ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్‌గా సత్తా చూపెడుతోంది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది.
త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాతో పలకరించబోతుంది నిధి అగర్వాల్. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.