Niharika Konidela Pics : నిహారికలో ఇంత హాట్ నెస్ ఉందా?.. చూపుల్తోనే కాకరేపుతున్న పిక్స్
మెగా డాటర్‌గా, నాగబాబు కూతురిగా నిహారిక సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. చేసిన సినిమాలన్నీ ఫెయిల్ అయినా కూడా నిహారిక ఇమేజ్ మాత్రం మారలేదు.
సినిమాల పరంగా నిహారిక ఫెయిల్ అయింది. కానీ బుల్లితెర, ఓటీటీలపై మాత్రం నిహారిక సక్సెస్ అయింది. వెబ్ సిరీస్‌లతో తన అభిరుచిని చాటుకుంది.
నిహారిక చైతన్యల వివాహా బంధం మీద గతకొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. ఈ ఇద్దరూ విడిపోయారనే రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
నిహారిక సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మధ్య తన భర్త చైతన్యకు సంబంధించిన విషయాలేవీ పోస్ట్ చేయడం లేదు.
నిహారిక తాజాగా ఎర్ర చీరలో కనిపించి కవ్వించింది. నిహారిక తన చూపుల్తోనే అందరిలోనూ హీటు పెంచేస్తోంది.