Niharika Konidela: చీరకట్టులో మరింత సొగసుగా నిహారిక కొణిదెల.. లేటస్ట్ పిక్స్ వైరల్..
నిహారిక కొణిదెల గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.
దాదాపు డజనుకు దగ్గరగా ఉన్న మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఆ మధ్య చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకొంది. ఆ తర్వాత అతనికి విడాకుల ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.
నిహారిక కేవలం యాక్ట్రెస్‌గానే కాకుండా నిర్మాతగా రాణిస్తోంది.
అంతేకాదు సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో నటించింది. తాజాగా చీరకట్టులో కనిపించి కనుల విందు చేసింది.