Nikki Tamboli Hot Photos: ఎద అందాలను దాచలేక ఇబ్బందులు పడుతున్న నిక్కీ తంబోలి!
![ఎద అందాలను దాచలేక ఇబ్బందులు పడుతున్న నిక్కీ తంబోలి! Nikki Tamboli Hot Photos: Nikki Tamboli Sizzling Photos Nikki Tamboli Latest Photos](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Nikkitambolihotphotosnew.jpeg)
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అతి కొద్దీ కాలంలోనే నిక్కీ తంబోలి చీకటిగదిలో చితక్కొట్టుడు సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.
![ఎద అందాలను దాచలేక ఇబ్బందులు పడుతున్న నిక్కీ తంబోలి! Nikki Tamboli Hot Photos: Nikki Tamboli Sizzling Photos Nikki Tamboli Latest Photos](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Nikkitambolihotphotos.jpeg)
మొదటి సినిమానే బోల్డ్ సినిమాను ఎంచుకున్నా ఆమెకు కాలం మాత్రం కలిసి రాలేదు అనే చెప్పాలి. అయినా తెలుగు-తమిళ కాంచన 3, తెలుగులో తిప్పరా మీసం వంటి సినిమాల్లో నటించింది.
ఇలామూడు సినిమాలు కూడా కలిసి రాకపోవడంతో హిందీ వైపు ఆమె దృష్టి సారించింది. అలా ఆమె హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో కూడా మెరిసింది. ఒకరకంగా ఆమెకు అక్కడే మంచి క్రేజ్ దక్కింది.
ప్రస్తుతం ఒక పక్క మ్యూజిక్ వీడియోలు చేస్తూనే మరోపక్క ఆమె సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు ఆసక్తి చూపిస్తోంది.
తాజాగా తన ఎద అందాలను ఆరబోస్తూ నిక్కీ తంబోలీ షేర్ చేసిన ఫోటోలు మీ కోసం.