Nivetha pethuraj: మోడర్న్ బ్యూటీ నివేతా..కళ్లు తిప్పుకోనివ్వడం లేదే..

Thu, 19 Nov 2020-9:29 pm,

నివేత పేతురాజ్. మోడర్న్ గర్ల్ పదానికి పర్యాయపదంలా కన్పిస్తుంది. చక్కని ఫిజిక్..చూడచక్కని రూపంతోనే కాకుండా..అద్భుత నటనతో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. మధురైలో పుట్టిన ఈ తమిళమ్మాయికి తెలుగులో కూడా మంచి అవకాశాలే లభిస్తున్నాయి. అలా వైకుంఠపురంలో మరికాస్త పాపులరైంది. నివేత లేటెస్ట్ బ్యూటిఫుల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link