Nora Fatehi Photos: రెడ్ హాట్ డ్రెస్సులో మత్తెక్కిస్తున్న నోరా ఫతేహీ.. మునుపెన్నడూ లేని అందాల ఆరబోత!

సింగర్, డ్యాన్సర్, ప్రొడ్యూసర్ కం నోరా ఫతేహీ సోషల్ మీడియాలో చాలా ఫేమస్.

నోరా ఫతేహీ పుట్టింది విదేశాల్లో అయినా ఇప్పుడు బాలీవుడ్ లో రచ్చ చేస్తూ దూసుకు పోతోంది.
నోరా ఫతేహ తాజాగా ఒక ఈవెంట్ లో డాన్స్ చేస్తూ, సింగింగ్ చేస్తూ రచ్చ రేపింది.
నోరా ఫతేహీ ఆ ఈవెంట్ లో రెడ్ డ్రెస్సులో పొట్టి బట్టల్లో ఒక రేంజ్ లో అందాలు ఆరబోసింది.
నోరా ఫతేహీ రెడ్ హాట్ డ్రెస్సు ఫోటోలు మీద మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.