Nora Fatehi Photos: బాడీ ఫిట్ జిమ్ వేర్లో నోరా అదిరే అందాలు.. నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్!
తెలుగు వారందరికీ నోరా ఫతేహీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తెలుగులో ముందుగా ఆమె ఒక ఐటెం సాంగ్ లో నటించింది. టెంపర్ లో ఇట్టాగే రెచ్చిపోదాం అనే ఐటెం సాంగ్ లో కనిపించింది ఆమె.
ఆ తర్వాత నోరా ఫతేహీ బాహుబలిలో మనోహరి సాంగ్ లో కూడా కనిపించింది. ఆ తర్వాత కిక్ 2, షేర్, లోఫర్ వంటి సినిమాల్లో కూడా ఆమె ఐటెం సాంగ్స్ చేసింది. ఆ తర్వాత ఎందుకో తెలుగులో ఆమె కనిపించడానికి ఆసక్తి చూపించడం లేదు.
కానీ ఇతర భాషల్లో మాత్రం దూసుకుపోతోంది. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న నోరా ఫతేహీకి సోషల్ మీడియా ద్వారా కూడా మార్కెటింగ్ చేసుకుంటుంది. తన హాట్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
అలా షేర్ చేస్తూ తన అభిమానులను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కల్ట్ ఫిట్ అనే జిమ్ కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం ఆమె కొన్ని ఫోటోస్ షేర్ చేయగా అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అందులో ఆమె టైట్ ఫిట్ బట్టల్లో కనిపిస్తూ ఉండడంతో ఆమె అందాలన్నీ బహిర్గతంగా కనిపిస్తున్నాయి మీరు చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం.