Nora Fatehi Hot looks: గ్లామర్ గేట్లు లేపేసిన నోరా ఫతేహి, లేటెస్ట్ హాట్ పిక్స్ వైరల్

Mon, 08 Apr 2024-8:54 pm,

హాట్ ఫోటోషూట్ లతో కుర్రాళ్లకు కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది హాట్ బ్యూటీ నోరా ఫతేహి.  

రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాలో అందాల మోత మోగించింది. ఈ ఫోటోలు నెటిజన్స్ కు పిచ్చెక్కిస్తున్నాయి.   

2014లో వచ్చిన 'రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్' అనే చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది నోరా.  

2015లో బిగ్ బాస్ లో పాల్గొంది. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రం సత్యమేవ జయతేలో " దిల్బర్ " సాంగ్ చేసి ఒక్కసారిగా ఫేమస్ అయింది.  

జూ.ఎన్టీఆర్-పూరీ కాంబోలో వచ్చిన టెంపర్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి తెలుగు వాళ్ల హృదయాలను కొల్లగొట్టింది.   

ఆ తర్వాత బాహుబలి, కిక్ 2, లోఫర్ వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి పాపులారిటీ తెచ్చుకుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link