Nushrratt Bharuccha: ఆ సీక్రెట్ టాటూను చూపించి.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..
నుష్రత్ భరూచా సినిమాల కంటే తన ఫోటో షూట్ లతోనే ఎక్కువ ఫేమస్ అయింది.
తాజాగా ఈ బ్యూటీ తొడపై టాటూ వేయించుకుని అందాల విందు చేసింది.
దానికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ ఫోటోల్లో భరూచా బ్లాక్ టాప్ అండ్ వైట్ షార్ట్స్‌లో అద్దం ముందు నిల్చుని ఫోటోలకు ఫోజులివ్వడాన్ని మీరు చూడొచ్చు.