October Horoscope 2024: దసరా, దీపావళి వేళ. ఈ రాశులపై దుర్గాదేవి అనుగ్రహం.. మీ రాశి కూడా ఉందా..?

Thu, 03 Oct 2024-11:18 pm,

కెరియర్ , వ్యక్తిగత పరంగా ఈనెల చాలా కీలకమైనది.. సూర్యగ్రహణం, శారదీయ నవరాత్రులు, దసరా, దీపావళి ప్రభావంతో మేష రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగబోతున్నాయి.  ముఖ్యంగా ఈ కాలంలో ఉద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు.  ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి వ్యాయామం , ధ్యానం తప్పకుండా చేయాలి. 

లక్ష్యాల వైపు వేగంగా ప్రయాణిస్తారు.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

కొత్త ఆలోచనలు ప్రణాళికలు అమలు చేస్తారు.  అందరికంటే విభిన్నంగా పనిచేస్తారు. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయాలి. 

ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పాత ప్రాజెక్టుల కారణంగా లాభం చేకూరుతుంది. జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

సొంత నిర్ణయం తీసుకోకండి. న్యాయకత్వ సామర్థ్యాలు ప్రశంసించబడతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.  కొత్త పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తారు.   

ఉద్యోగులు తమ కార్యాలయంలో మంచి విజయం సాధిస్తారు. అధికారుల చేత ప్రశంసించబడతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి.   

బంధాలను బలోపేతం చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ పనికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊహించని లాభం మీ చెంతకు వస్తుంది.   

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన ఒక కొత్త ప్రాజెక్టును పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి కలుగుతాయి. 

ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. 

మీ ప్రణాళికలకు పనిలో మద్దతు లభిస్తుంది.  ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. 

ఉద్యోగులు కార్యాలయంలో కొత్త సవాళ్ళు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబ జీవితంలో శాంతి,  సామరస్యం ఏర్పడతాయి.

కొత్త బాధ్యతలు ఉద్యోగాలలో ఏర్పడతాయి. ఆర్థికపరమైన విషయాలలో స్థిరత్వం ఉంటుంది. ఈరోజు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. 

ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య  పరిహారాలు అన్నీ కూడా మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ చెప్పిన జ్యోతిష్య సమాచారాన్ని జీ న్యూస్ ధ్రువీకరించడం లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link