Heroine: ప్రముఖ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. వెనుక కథేమిటంటే!
సౌత్ సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న తమిళ్ బ్యూటీ ఒవియా హెలెన్.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా ఈమె పేరు మళ్ళీ ట్రెండ్ అవుతోంది. కేరళకు..చెందిన ఈమె తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు సొంతం చేసుకుంది. అక్కడి బిగ్ బాస్ సీజన్ వన్ లో పాల్గొని మరింత పాపులారిటీ అందుకున్న ఒవియా ప్రస్తుతం వివాదాలలో చిక్కుకున్నట్లు సమాచారం.
తాజాగా ఈమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి లీక్ అయిందని వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ లీక్డ్ ఎంఎంఎస్ చూసిన కొంతమంది యూసర్లు తమకు పూర్తి వీడియో కావాలని అసభ్యకరంగా మెసేజ్లు పెడుతున్నారట. అంతేకాదు ఈ స్క్రీన్ షాట్లతో ఎక్స్ లో హోరెత్తుతూ ఆమె మర్యాదను పూర్తిగా తీసేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ వీడియోలో ఒవియాలా కనిపిస్తూ అమ్మాయి.. అసభ్యకర పొజిషన్లో ఉన్న మహిళ భుజంపై పచ్చబొట్టు కూడా ఉంది. అందులో ఉన్నది ఈమె అంటూ చాలామంది కామెంట్లు చేస్తుండగా మరి కొంతమంది మాత్రం అది డీప్ ఫేక్ అంటూ ఆ వీడియోని కాస్త కొట్టి పారేస్తున్నారు.
దీనికి తోడు ఈమె నటించిన తమిళ సినిమా 90 ఎమ్ ఎల్ లోని కొన్ని సీన్లను కూడా యూజర్లు షేర్ చేయడంతో ఇలా లీకైన వీడియో కి మరింత బలం చేకూరింది. ఇకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడకపోవడం అటు ఉంచితే.. రోజు రోజుకి స్క్రీన్ షాట్ ల షేరింగ్ మరింత పెరిగిపోయింది. దీంతో తట్టుకోలేక ఎట్టకేలకు ఇన్స్టాల్ లో స్పందిస్తూ ఒక ఫోటోని కూడా షేర్ చేసింది ఒవియా.
తాజాగా ఆమె ఆ ఫోటోని షేర్ చేస్తూ ఇక చాలు.. అన్నట్టుగా చేతులు చూపించింది. అంతేకాదు కంప్లైంట్ కూడా ఫైల్ చేసింది.. ఎంఎంఎస్ క్లిప్పు సరిపోదు అని పూర్తి వీడియో హెచ్డి లో కావాలని యూజర్లు కామెంట్లు చేస్తుండడం పై.. అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపింది. ఆమె న్యాయపరంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ ఎంఎంఎస్ వీడియో ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీని భారీగా షేక్ చేస్తోంది.