Pancha graha kutami 2024: అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి.. ఈ రాశులకు జాక్ పాట్ తగిలినట్లే.. మీరున్నారా..?

Thu, 04 Jul 2024-4:04 pm,

ఆస్ట్రాలజీ ప్రకారం.. గ్రహలు నిత్యం ఆయారాశులలో సంచరిస్తుంటాయి. కొన్ని రాశులలో ఎక్కువ కాలం, మరికొన్నింటిలో తక్కువ కాలం ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాశులకు మంచి యోగాలు, మరికొన్నింటికి మధ్యస్థ యోగాలు, ఇంకొన్నింటి చెడు ఫలితాలు కూడా కల్గజేస్తాయి. 

ముఖ్యంగా పంచ గ్రహ కూటమి అనేది అత్యంత అరుదుగా ఏర్పడుతుంది. పండితుల ప్రకారం కొన్ని యోగాలు మనుషుల జీవితాలను మార్చేస్తాయని అంటారు. వీటిలో పంచగ్రహ కూటమి కూడా  ఒకటిగా చెప్పుకొవచ్చు. పంచగ్రహ కూటమిలో..ముఖ్యంగా  గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతులు ఒకసారిగా ఈ అమావాస్య నుంచి కూటమిగా ఏర్పడుతున్నాయి. దీని వల్ల ఈ కింది రాశులకు ఊహించని విధంగా మంచి ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

 మీన రాశి వారు భూములు కొనుగోలు, అమ్మకాలలో విపరీతంగా లాభాలు గడిస్తారు. ఇప్పటి వరకు కూడా ఆగిపోయిన మీ పనులన్ని ఇప్పుడు జెట్ స్పీడ్ లో పూర్తవుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం చేస్తారు.  

వృషభరాశి వారికి కూడా విపరీతమైన ఆదాయం అందుతుంది. ఈ సమయంలో వీరు విదేశీయానాలకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టుకేసుల్లో విజయం సాధిస్తారు. రాదనుకున్న డబ్బులు సకాలంలో చేతికి అందుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

కన్యారాశి  వారికి పంచ గ్రహ కూటమి వల్ల పెళ్లి సంబంధం కురుతుంది. ఈ యోగం అనేది అత్యంత అరుదైనదిగా చెప్పుకొవచ్చు. ఇప్పటి వరకు ఆగిపోయిన మీ పనులన్ని కూడా స్పీడ్ గా పూర్తవుతాయి.

సింహా రాశి వారికి ఏది ముట్టుకున్న ఈ సమయంలో బంగారం అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఆగిపోయిన పనుల్ని పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. చేపట్టిన పనులన్ని సకాలంలో పూర్తి చేస్తారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link