Parivartana Raja Yoga Effect: అరుదైన పరావర్తన రాజయోగం.. ఈ రాశుల వారిపై గురుడు కనకవర్షం.. ఇక డబ్బే డబ్బు..
పరావర్తన రాజయోగం నవంబర్ 7వ తేదీన ఏర్పడుతుంది.. అయితే దీని ప్రభావం అన్ని రాశుల వారిపై డిసెంబర్ రెండవ వారం వరకు కూడా కొనసాగబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభప్రదంగా జీవితం మారుతుంది.
పరావర్తన రాజయోగం కారణంగా ముందుగా ఈ యోగం శుభ స్థానంలో ఉన్న రాశుల వారి వ్యక్తుల జీవితాల్లో అద్భుతమైన అదృష్టకరమైన సమయం లభిస్తుంది. ఈ రాశి వారికి కోరుకున్న కోరికలు కూడా కచ్చితంగా నెరవేరుతాయట. అంతేకాకుండా ఆపదల నుంచి విముక్తి కూడా కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
పరావర్తన రాజయోగం కారణంగా మేషరాశి వారికి చాలా బాగుంటుంది. వీరికి ఈ సమయంలో అపారమైన తన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే ఆదాయం కూడా వృద్ధి చెందుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు వీరికి ఆకస్మిక ధన లాభాలు కూడా కలగవచ్చని వారు అంటున్నారు. అంతేకాకుండా దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది.
పరావర్తన రాజయోగం సింహ రాశి వారికి చాలా శుభ్రంగా ఉండబోతోంది. కాబట్టి ఈ సమయం వీరికి శుభప్రదంగా మారుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. నిరుద్యోగులు ఈ సమయంలో ఎంతో సులభంగా ఉద్యోగం కూడా పొందుతారు. అలాగే ఈ సమయంలో వీరు ఊహించని శుభవార్తలు వింటారు.
ఈ శక్తివంతమైన యోగ ప్రభావం కన్యా రాశి వారిపై కూడా పడుతుంది. దీంతో ఈ రాశి వారి ఆర్థిక జీవితం పై ప్రత్యేకమైన ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో వీరు పరావర్తన ఈ రాజయోగం కారణంగా అద్భుతమైన ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది.
పరావర్తన రాజయోగం కారణంగా కన్యా రాశి వారికి అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. దీంతోపాటు వీరు ఆర్థికంగా బలవపేతులవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశి వారు వాహనాలు కొనుగోలు కూడా చేస్తారు. అంతేకాకుండా ఆనందం కూడా పెరుగుతుంది.