Pawan Kalyan: కంటికి కనిపించే ఆ దేవుళ్లకు నా సెల్యూట్‌: పవన్‌ కల్యాణ్‌

Tue, 13 Aug 2024-6:53 pm,

Pawan Kalyan At Sriharikota: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి పవన్ కల్యాణ్‌ సందర్శించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి విశేషాలు తెలుసుకున్నారు.

Pawan Kalyan At Sriharikota: తిరుపతి జిల్లా సూళూరుపేటలోని షార్ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి పవన్ కల్యాణ్‌ సందర్శించారు.

Pawan Kalyan At Sriharikota: జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా జాతీయ అంతరిక్ష వారోత్సవాలను పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారు.

Pawan Kalyan At Sriharikota: అంతరిక్ష కేంద్రంలో శాస్త్రవేత్తలు, అధికారులను పరిచయం చేసుకున్న పవన్‌ కల్యాణ్‌ అక్కడి విశేషాలను తెలుసుకున్నారు.

Pawan Kalyan At Sriharikota: అంతరిక్ష ప్రయోగాలకు సంబంధిచిన విషయాలను పవన్‌ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్నారు.

Pawan Kalyan At Sriharikota: శ్రీహరి కోటలోని అంతరిక్ష కేంద్రం మొత్తం కలియ తిరిగారు. దేశానికి అత్యున్నత సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link