Pawan Kalyan Win: పిఠాపురంలో పవన్ కల్యాణ్ ప్రభంజనం.. హారతి ఇచ్చిన అనా లెజినోవా
పవన్ కల్యాణ్ 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించారు. తండ్రి శ్రీ వేంకట రావు, తల్లి పేరు అంజనా దేవి.
ఆయన ప్రముఖ నటుడు, పొలిటీషియన్ ఈయన 2013 ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు సంపాదించుకున్న సెలబ్రిటీ
ఈనేపథ్యంలో పిఠాపురం ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు, దీంతో జన సైనికులంతా ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు.
విజయోత్సవంలో భాగంగా ఆయన సతీమణి అనా లెజినోవ హారతి ఇచ్చారు.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ రేణుదేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్ కూడా కనిపిస్తాడు.